ఎలక్టోరల్ బాండ్స్ గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీ కి లేదు: నిర్మలా సీతారామన్.

ఎన్నికల ముందు బిజెపి కి అనూహ్యంగా సుప్రీం కోర్ట్ రూపం లో ఎదురుదెబ్బ గా ఎలక్టోరల్ బాండ్స్ విషయాన్ని భావించొచ్చు. ఎన్డీయే ప్రభుత్వమే ఎలక్టరల్ బాండ్స్ చట్టాన్ని తీసుకువచ్చి, వాటి ద్వారా దేశం లో అన్ని పార్టీలకన్నా అత్యధిక ఫండింగ్ పొందిన బిజెపి కి నైతికంగా కాస్త ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది… మాట్లాడే విషయం లో సబ్జెక్ట్ ఉన్నా, ఒక్కోసారి ఆ చెప్పే విషయం లో క్లారిటీ లేక విమర్శలకు గురయ్యే నిర్మలా సీతారామన్ ఈసారి ఎలక్టరల్ […]