శ్రీహరికోటలో 100 వ ఉపగ్రహం విజయకేతనం.

Written by

భారతదేశం మరోసారి గర్వం పడాల్సినరోజు ఈరోజు. ఆంద్రప్రదేశ్ శ్రీహరికోటలో ఉన్న ఇస్రో (Indian Space Research Organisation)మరో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.కొత్తసంవత్సరం లో మంచి ప్రారంభోత్సవ విజయాన్ని తనఖాతాలో వేసుకుంది.

ఈరోజు శుక్రవారం ఉదయం 9.29 గంటలకు ఇక్కడి భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ప్రయోగించిన 100 వ ఉపగ్రహం విజయవంతంగా నింగిలోకి దూసుకువెళ్ళింది.

ఈ పీఎస్ఎల్వీసీ-40 (Polar Satellite Launch Vehicle)విజయవంతం గా 31 ఉపగ్రహాల్ని తీసుకువెళ్ళింది.వీటిలో వాతావరణన్ని పరిశీలించే ఉపగ్రహం (కార్టో శాట్-2),ఒక నానో శాటిలైట్ తోపాటు 6 దేశాలకి చెందిన 28 ఉపగ్రహాలని కూడా తీసుకెళ్ళింది.

Article Categories:
Anything Everything
Copy Protected by Chetan's WP-Copyprotect.
Menu Title