పోలవరం ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడండి !

Written by
ఏపీ జీవరేఖ. ఆరున్నర కోట్ల ఆంధ్రుల ఆశలకి ప్రాణం పోస్తున్న జాతీయ ప్రాజెక్ట్ పోలవరం.

ఏపీ జీవరేఖ. ఆరున్నర కోట్ల ఆంధ్రుల ఆశలకి ప్రాణం పోస్తున్న జాతీయ ప్రాజెక్ట్ పోలవరం. ఆగమేఘాల మీద రెడీ అవుతున్న ఈ ప్రాజెక్టు రూపు రేఖలు ఎలా ఉండబోతున్నాయో కళ్లకి కట్టినట్టు చూపిస్తోందీ వీడియో ! ఎక్కడ మొదలై…ఎక్కడి వరకూ వచ్చింది..ఎంత క్లిష్టతరమైన పరిస్థితుల్లో సాగుతోందీ నిర్మాణం లాంటివన్నీ కనిపిస్తున్నాయ్ ఇందులో డోన్ట్ మిస్ ఇట్ !

2018 వర్షాలొచ్చేనాటికి గ్రావిటీపై నీళ్లు ఇవ్వాలని విశాఖతోపాటు, ఇటు క్రిష్ణా డెల్టా కూడా ఆశతో ఎదురుచూస్తోంది ! ఇలాంటి సమయంలో… అసలు పోలవరం ఎలా కడుతున్నారు… పనులు ఎలా సాగుతున్నాయ్ లాంటివన్నీ ఈ వీడియోలో కనిపిస్తున్నాయ్. ప్రోగ్రెస్ ఆఫ్ ఏపీ పేరుతో వస్తున్న సిరీస్ వీడియోల్లో ఇది కూడా ఒకటి ! పోలవరం గురించి తెలుసుకోవాలంటే మాత్రం జస్ట్ క్లిక్ ఇట్ !

Article Categories:
Anything Everything
Copy Protected by Chetan's WP-Copyprotect.
Menu Title