చంద్రబాబు స్టైల్ ఒత్తిడి ఇలా ఉంటది…

Written by

ఢిల్లీలో అడగడం లేదు.. అడగడం లేదు… ఒత్తిడి తేవడం లేదు అంటున్న వాళ్లకి సమాథానం చెబుతోంది చంద్రబాబు చిట్టా. బడ్జెట్ కి ముందు చాంతాడంత జాబితా పెట్టి ఏం చేస్తారో చెప్పాలన్నారు. బాబు డిమాండ్లలో ఏమేమి ఉన్నాయంటే…

– రెవెన్యూ లోటు కింద రూ.12,106 కోట్లు ఇవ్వాలి

– వెనుకబడిన 7 జిల్లాలు ఒక్కోదానికి ఏటా రూ.200 కోట్ల గ్రాంట్‌

– విశాఖ ITIR కు 7,444 కోట్ల గ్రాంట్

– రాష్ట్రంలో పారిశ్రామిక ఎస్టేట్స్‌ అభివృద్ధికి నాలుగేళ్లపాటు ఏటా రూ.1500 కోట్లు

– ఉత్తరాఖండ్, హిమాచల్ తరహాలో పారిశ్రామిక రాయితీలు

– 13వ ఆర్థికసంఘం కింద రావాల్సిన రూ.670 కోట్లు

– రాష్ట్రానికి ప్రత్యేకహోదాతోపాటు, విదేశీ ఆర్థిక సాయం రూ.3వేల కోట్లకు పెంచాలి

– రాజధాని నిర్మాణానికి నిధుల కేటాయింపు

– సీప్లేన్‌ ప్రాజెక్టుకు రూ.10 కోట్లు మంజూరు చేయాలి

Article Categories:
More
Copy Protected by Chetan's WP-Copyprotect.
Menu Title