ఆంధ్రప్రదేశ్ సీఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం

Written by

ఆంధ్రప్రదేశ్ సీఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అమరావతి పరిపాలన నగరంలో నిర్మిస్తున్న ప్రభుత్వ శాఖల భవనాల గురుంచి సమీక్షించారు. ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్, బస్సు స్టేషన్లను కలుపుతూ రహదారులు నిర్మించాలని సూచించారు. వేగవంతమైన ప్రయాణంకోసం లైట్ మెట్రో సిస్టం, బిఆర్టీఎస్ ట్రాన్స్ పోర్ట్ లపై వివిధ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. రోడ్ల పక్కన ప్లెక్సీలు, పోస్టర్స్ లేకుండా చేసి గోడలను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు.

CRDA2

CRDA3

CRDA4

CRDA5

Article Categories:
Anything Everything
Copy Protected by Chetan's WP-Copyprotect.
Menu Title