స్వచ్ఛమైన కళ్ళు, కల్మషం ఎరుగని చిరునవ్వు ఆ తల్లి సొంతం. ఆమె ఎరగదు సోషల్ మీడియాని, ఆమె ఎరగదు ఇక్కడి వికృత పోకడలని, ఆమెకి తెలీదు ఇక్కడ కాల నాగులు, కసాయి తోడేళ్ల మంద సాగించే వేట గురించి, ఆమెకి అర్ధం కాలేదు, కేవలం అభిప్రాయం చెబితేనే పందుల గుంపులా దాడి చేస్తారని, రాక్షసుల్లా పీక్కు తింటారని. తనకి సంభంధం లేని కనీసం పరిచయం కూడా లేని వ్యక్తులు నిస్సహాయంగా లేడి పిల్లలా నిలబడ్డ అబల పై […]
జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు సమ ప్రాధాన్యత ఇవ్వకపోతే దేశం , సమాజం పురోగతి సాదించందనే దృడాభిప్రాయం ఉన్న వ్యక్తి సీఎం జగన్. ఈ విషయం మాటలతో కాకుండా అన్ని రంగాల్లో మహిళకు పెద్దపీటవేస్తూ చేతలతో చేసి చూపించి దేశ రాజకీయాల్లో ఒక సరికొత్త పాలనా వ్యవస్థకి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. దేశ చరిత్రలో ఒక్క మహిళామణులకే వారికి ఆర్ధిక సామాజిక బరోసా కల్పిస్తూ ఒక ప్రభుత్వం ఇన్ని స్వావలంభన సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టడం ఒక్క […]
2014 లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నికల హామీలు అమలు చేయలేదని ముఖ్యంగా మహిళలకి ఇచ్చిన డ్వాక్రా రుణమాఫీ, బంగారు నగల తాకట్టు రుణ మాఫీ, పుట్టిన పిల్లకి 25 వేలు డిపాజిట్ చేసే మహాలక్ష్మి పధకం, ప్రతి మహిళకు స్మార్ట్ ఫోన్ లాంటి హామీలు అమలు చేయలేదని ఇప్పటికీ తిడుతుంటారు పలువురు మహిళలు . అయితే మహిళల పట్ల చంద్రబాబు గారికి ఉన్న గౌరవం, వారి సమస్యల పట్ల లోతైన అవగాహన, అవి తీర్చటం పట్ల […]
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేసింది. వారు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక పథకాలు ప్రవేశపెట్టారు. అందులో ఒకటి వైఎస్సార్ చేయూత.. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసులోపు ఉన్న మహిళలకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.18,750ను వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికే మూడుసార్లు నగదు ఇచ్చారు. మొత్తంగా నాలుగు దఫాల్లో రూ.75 వేల ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారు స్వశక్తిపై ఎదిగేందుకు, సుస్థిరమైన జీవనోపాధి […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ గెలుపోటములపై రాజకీయవర్గాలకే కాకుండా ఇటు సామాన్య ప్రజల్లో కూడా తీవ్రమైన చర్చే నడుస్తుంది . రాష్ట్రాన్ని ఒక పక్క నవరత్నాల పేరిట సంక్షేమం , మరో పక్క పోర్టులు , పరిశ్రమలు, మెడికల్ కాలేజీలు , నాడు నేడు స్కూల్స్ , ఆర్బీకేలు , విలేజ్ క్లినిక్స్ , సచివాలయాలు అంటూ అభివృద్దిని సైతం చేసి చూపుతున్న జగన్ గారికే తిరిగి అధికారం చేపట్టే అవకాశాలు అధికంగా ఉన్నాయని కొంతమంది […]