విశాఖపట్నం పోర్టు అధారిటీ సరుకు రవాణాలో నూతన రికార్డును నెలకొల్పి చరిత్రను తిరగరాసింది. ఆర్ధిక సంవత్సరం ముగింపునకు మరో నాలుగు రోజులు మిగిలి ఉండగానే పోర్టు చరిత్రలోనే మొదటిసారి ఒక్క రోజులోనే 80 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేసి పాత రికార్డులను అధిగమించింది. పోర్టు ఈ ఘనతను సాధించడం పట్ల విశాఖ పోర్టు చైర్ పర్సన్ డాక్టర్ ఎం. అంగముత్తు సంతోషం వ్యక్తం చేశారు. పోర్టు నూతన రికార్డును సృష్టించడంలో కీలకంగా వ్యవహరించిన ట్రాఫిక్ […]
రాష్ట్రంలోని విశాఖపట్నం పోర్టు ఎగుమతులు, దిగుమతుల్లో రికార్డులు సృష్టిస్తోంది. తన పాత రికార్డులను తనే తిరగరాస్తోంది. దీనికి సంబంధించి పోర్టు అథారిటీ వివరాలు వెల్లడించింది. గతేడాది డిసెం బర్ 23వ తేదీన 8,879 టన్నుల కాల్సినెడ్ అల్యూమినాను 699 గ్యాంగ్ హుక్ అవుట్ పుట్ సామర్థ్యంతో ఈక్యూ 6 బెర్త్‌లో ఎంవీ ఫెయిత్ అనే నౌకలోకి ఎక్కించి రికార్డును నెలకొల్పారు. తాజాగా ఈనెల 23వ తేదీన 10,125 టన్నుల కాల్సినెడ్ అల్యూమినాను 844 టన్నుల గ్యాంగ్ హుక్ […]