‘ఆడది కనిపిస్తే ముదై్దనా పెట్టాలి.. లేకపోతే కడుపైనా చేయాలి’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సాక్షాత్తు ఎన్టీ రామారావు తనయుడు, సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి వియ్యకుండు నందమూరి బాలకృష్ణ. గతంలో ఓ సినీ ఫంక్షన్లో ఆయన తన అభిమానులకు ఈ విధంగా హితబోధ చేశారు. పైకి మాత్రం నీతులు చెప్పే ఈ హీరో కామాధుండని పలు సందర్భాల్లో హీరోయిన్లు వ్యాఖ్యానించారు. ప్రెస్మీట్లు, సినిమా కార్యక్రమాల్లో ఆయన అలాగే ప్రవర్తించిన […]
బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్త్రీలోను సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటి రాధికా ఆప్టే మరోసారి టాలీవుడ్ ఇండస్త్రీపై సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన మెర్రీ క్రిస్మస్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన రాధికా ఒక చానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాధికా ఆప్టే మాట్లాడుతూ తాను ఎక్కువగా కష్టపడిన పరిశ్రమ టాలీవుడ్ అని. దానికి […]