అనగనగా ఓ సినిమా.. ఒకటేంటి చాలా వాటిల్లో ఇదే సీన్ ఉండొండొచ్చు. రెండు వర్గాల మధ్య గొడవలుంటాయి. ఒకసారి వాళ్లు కలుసుకున్నారు. లీడర్లు ఒకరిపై ఒకరికి అనుమానంతోనే కౌగలించుకున్నారు. ఇంతలో ఓ లీడర్‌పై కోడిగుడ్డో.. ఏదో ఒకటి పడింది. మీరే వేశారని వాళ్లు.. కాదు మీరే వేసుకుని మాపై నిందలు వేస్తున్నారని వీళ్లు.. నవ్వుకుంటూనే అనుకున్నారు. దెబ్బ తీసే అవకాశం కోసం ఎదురు చూడసాగారు. కొంచెం అటూఇటూగా ఇదే సంఘటన ఆంధ్రా ప్యారిస్‌లో జరిగింది.. బహుశా ఈ […]
జనసేన, టీడీపీల పొత్తు టీడీపీ సీనియర్లలో కాక రేపుతుంది. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్న పలు నియోజక వర్గాలు తమకి కావాలని జనసేన కోరడం ఆయా సీట్లలో దశాబ్దాలుగా పాతుకొని పోయి ఉన్న, గత నాలుగేళ్లుగా క్షేత్ర స్థాయిలో కష్ట పడుతున్న టీడీపీ నాయకులకు ముచ్చమటలు పట్టిస్తుంది. పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు అనేదాని కన్నా ఎక్కడ కేటాయిస్తారు అనే దాని పై టీడీపీ నేతలు కొందరు తీవ్ర ఆందోళన చెందుతున్నారు […]