‘ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కుదిర్చిన పొత్తు ఇది. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ మాతో చేతులు కలపాలి’ తాడేపల్లిగూడెంలో బుధవారం జరిగిన ‘తెలుగు జన విజయకేతనం’ ఉమ్మడి సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రజానీకానికి నవ్వు తెప్పించే ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన దృష్టిలో ప్రజలు వెర్రివాళ్లు. మాటలన్నీ ఆ కోవలోనే ఉంటాయి. తాను ఏమి చెప్పినా నమ్మేస్తారు. ఒకవేళ ఎవరైనా అనుమానపడుతుంటే నమ్మించడానికి చేతిలో పచ్చ మీడియా ఉందని ఆయన ధైర్యం. స్వార్థ పూరిత […]