ఎప్పుడూ ఏ సందర్భం లో చూసిన ఎక్కడో ఒక చోట ఇలా అంటుంటాడు తాడేపల్లి ప్యాలస్ లో జగన్ అవి పగలగొట్టాడు, ఇవి పగలగొట్టాడు అని ఇప్పుడు ప్రకంపనలు అంటూ ఉంటాడు , భూకంపం ఒక్కటే అనలేదు . లోకేష్ జగన్ మోహన్ రెడ్డి ఇంట్లో హౌస్ బాయ్ గా పనిచేస్తున్నాడో ఏమిటో పాపం ఓ వైపు జగన్ రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తన పార్టీ అభ్యర్ధులును ప్రకటించుకుంటూ ఇప్పటికే నాలుగు జాబితాలు విడుదల చేశారు […]
“3.30 కి విజయవాడలో ఆఫీసుకెళ్ళి, 4.20 కి తాడేపల్లిలో ఇంకో ఆఫీసుకెళ్ళాలంటే… ట్రావెలింగుకే అరగంట పడుతుంది. ఇదేం ప్లానింగు??” అని మామూలుగా అయితే మన్మధుడు సినిమాలో నాగార్జునలా, చంద్రబాబు గారు ఆయన పీ.ఏ మీద అరిచేవారే. కానీ ఇలా ఈ ప్రోగ్రాములు సెట్ చేసింది ఆయన పీ.ఏ. కాదు. పలు ప్రభుత్వ శాఖలు. తనపై నమోదయిన మూడు కేసులకు సంబంధించి చంద్రబాబు ఈరోజు ఆయా కార్యాలయాల ఎదుట హాజరయ్యి బెయిలు కోసం పూచీకత్తులు సమర్పించుకోవలసి ఉంది. బాబు […]