‘తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటులో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలకపాత్ర పోషించారు. పొత్తు ధర్మంలో భాగంగా సొంత అన్న నాగబాబు ఎంపీ టికెట్నే త్యాగం చేసిన గొప్ప వ్యక్తి పవన్. ఆయన్ను తప్పించి అనకాపల్లి లోక్‌సభ టికెట్ బీజేపీకి ఇచ్చినందుకు ధన్యవాదాలు’ విజయవాడ వెస్ట్ కూటమి అభ్యర్థి, కమలం పార్టీ నాయకుడు సుజనా చౌదరి మాటలివి. బుధవారం పిఠాపురంలో పవన్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజల కోసం […]
‘జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన మహేష్‌కు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సీట్ కేటాయించాలని సంతకాల సేకరణ కార్యక్రమం ప్రెజర్ పేట ఎర్రకట్ట వద్ద జరిగింది. ఇందులో ప్రజల స్వచ్ఛందంగా పాల్గొని సంతకాలు చేయడం జరిగింది.’ ‘మహేష్‌కు గుర్తింపు లేదంటే రాజధానిలో జనసైనికులకు గుర్తింపు లేనట్లు. ఈరోజు జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో పోతిన మహేష్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం జరిగింది.’ ‘మహేష్ ఏంటి నీకు బాధ లేదా అంటే […]