వ్యూహం సినిమా రిలీజ్ అయితే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీ పనైపోతుందని చంద్రబాబు, లోకేష్ భయపడుతున్నారు.. రంగులేసుకోని నటించే సినిమాను చూసి రంగులేసుకోకుండానే నటించే మహానుభావుడు చంద్రబాబు భయపడుతున్నాడంటే ఆశ్చర్యం కలిగించే విషయమే మరి.. అందుకే వ్యూహం సినిమా రిలీజ్ ఆపేందుకు కేసుల మీద కేసులు పెడుతూ విడుదల ఆలస్యమయ్యేలా చేస్తున్నారు. రాంగోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమా విడుదలను అడ్డుకునేందుకు టీడీపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. కోర్టుల్లో పదేపదే కేసులు వేసి సినిమా విడుదలను టీడీపీనే అడ్డుకుంటోంది. […]
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా రిలీజ్పై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిజానికి వ్యూహం గత సంవత్సరం డిసెంబర్ 29 న రిలీజ్ కావాల్సి ఉండగా ఉద్దేశ్యపూర్వకంగా తమను కించపరిచేందుకు వ్యూహం చిత్రాన్ని తెరకెక్కించారని లోకేష్ కోర్టును ఆశ్రయించడంతో వ్యూహం రిలీజ్ కి బ్రేకులు పడ్డాయి. కాగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జనవరి 11 వరకు సెన్సార్ సర్టిఫికెట్ సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో చిత్ర నిర్మాత […]
ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం పై తీస్తున్న వ్యూహం సినిమా విడుదల అవకుండా చూడటానికి టీడీపీ శతవిధాల ప్రయత్నిస్తోంది. సినిమాలో ఏముందో లేదో కూడా తెలీక ముందే “చంద్రబాబు పరువు ప్రతిష్టలకు భగం కల్గించే అంశాలు ఉండి ఉంటాయంటూ” తమ భయాన్ని బహిరంగంగానే వ్యక్త పరుస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్, సరిటికెట్ జారీ చేయడంతో దాన్ని సవాలు చేస్తూ టీడీపీ ప్రధాన […]
తరచూ టీవీ డిబేట్లలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కొలికపూడి శ్రీనివాసరావు నేడు సీఐడీ విచారణకు హాజరు కానున్నారు. రాంగోపాల్ వర్మ తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా తనను హత్య చేసేందుకు బహిరంగంగా ఓ టీవీ ఛానెల్ సాయంతో సుపారీ ఇచ్చారని ఏపీ సీఐడీ కి రామ్ గోపాల్ వర్మ పిర్యాదు చేసారు. దాంతో అప్పటినుండి కొలికిపూడి పరారీలో ఉన్నారు. తాజాగా కొలికిపూడి ఇంటికి […]
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన వ్యూహం సినిమా రిలీజుకు అడ్డంకులు తొలిగిపోయాయి.. ఈ నెల 29వ తేదీన వ్యూహం సినిమా రిలీజ్ కానుందని ఎక్స్ లో వెల్లడించిన ఆర్జీవి, వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డ్ క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ ఇచ్చిందని తెలిపారు. కాగా దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న వ్యూహంలో అజ్మల్ , మానస జంటగా నటించారు. సమకాలీన రాజకీయ అంశాలతో సినిమా రూపొందినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. దాంతో టీడీపీ […]