కూటమిగా ఏర్పడి ఎలక్షన్ కు ఉమ్మడిగా వెళ్తున్నా టీడీపీ, జనసేన పార్టీలు కొన్ని నియోజకవర్గాల్లో ఒకరికి ఒకరు వెన్నుపోటు పొడుచుకుంటున్నారు. అలాంటి ఒక నియోజకవర్గమే పోలవరం. ఇక్కడ పొత్తులో భాగంగా జనసేన పార్టీ నుండి చిర్రి బాలరాజు పోటీ చేస్తున్నారు. అయితే టీడీపీ నుండి బొరగం శ్రీనివాస్ పోలవరం టికెట్ ఆశించారు. ఇది పేరుకే గిరిజన నియోజకవర్గం అయిన జనసేనలో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం, టీడీపీలో పెత్తనమంతా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానిదే. ఇప్పుడు ఆ […]
పొత్తులో భాగంగా సీట్ల పంపకాలు కీలక దశకు చేరుకున్నాయి. వైఎస్ఆర్సీపీ తరుపున గెలిచిన రఘురామ కృష్ణరాజు ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో విభేదించి మరో పార్టీలో చేరకుండా, రాజీనామా చేయకుండా వైఎస్ఆర్సీపీ లోనే కొనసాగుతూనే పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేక రాగం అందుకొని టీడీపీ, బీజేపీలతో జత కట్టాడు. ప్రతి రోజు టీవీ డిబేట్ లలో పాల్గొంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మన్ననలు పొందాడు. ఇలా నాలుగు సంవత్సరాలు కాలం సాగదీసిన తర్వాత […]
ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం. వృథాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను నిల్వచేసి వేలాది ఎకరాల సాగుభూమిని సస్యశ్యామలం చేయడానికి, లక్షలాది మంది ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తైతే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారతాయనడం అతిశయోక్తి కాదు. అయితే 2014 నుండి 2019 వరకు విభజిత ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించిన చంద్రబాబు నాయుడు అత్యుత్సాహంతో ప్రాజెక్టులో చాలా తప్పిదాలు చోటుచేసుకున్నాయి. ఆ తప్పిదాల కారణంగా ఈ రోజు ఒక ప్రాణం […]