ఇంకా రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ రాలేదు కానీ ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రలోభాలకు తెరలేపాడు. ఉరవకొండ నియోజకవర్గంలో ఇంటింటికి చీరలు పంపిన చేస్తున్న టీడీపీ నేతలు చీరలతో పాటు కరపత్రాలు కూడా పంపిణీ చేస్తున్నారు. చీరలు తీసుకోండి పయ్యావుల కేశవ్ కు ఓటు వేయండి అంటు ఉరవకొండ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. మీడియా ముందుకు వస్తే చాలు తన కంటే శుద్ధ పూస ఎవరు లేరన్నట్లు ప్రవర్తించే పయ్యావుల కేశవ్ , ఎన్నికల […]