సినిమాల్లో పేజీలకు పేజీలు నీతులు చెప్పే పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో మాత్రం వాటికి కిలోమీటర్ల దూరంలో ఉంటాడని మరోసారి రుజువైంది. తనకు డబ్బే ప్రధానమని, ప్రజాశ్రేయస్సు పట్టదని చేతల్లో చూపించాడు. వడదెబ్బ తగిలింది.. రెస్ట్ కోసమంటూ నేతలు, కార్యకర్తల్ని ఏమార్చి హైదరాబాద్కు వెళ్లిన సేనాని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్యాకేజీని వైట్ చేసుకోవడం, ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టే పనులు చేశాడు. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్న చందాన సొంత అన్న చిరంజీవికి […]
నేను నీ నీతులు చెబుతా.. కానీ పాటించను.. ఈ ధోరణిలో ఉన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. పార్టీని నడిపేందుకు తన వద్ద డబ్బు లేదని, అందుకే సినిమాలు చేస్తున్నానని అనేకసార్లు కట్టు కథలు చెప్పాడు. తన కార్యకర్తలు, అభిమానుల నుంచి విపరీతంగా విరాళాలు వసూలు చేశాడు. తీరా చూస్తే తెలుగుదేశం నీడలో ఉంటూ సేనకు భారీగానే ప్యాకేజీ అందుకుంటున్నాడు. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బయటకు రాగా ఆయన బాగోతం బయట పడింది. 2019 – 21 […]