ఎన్టీ రామారావు నాకు దైవం. ఆయన ఫొటో చూస్తే నేను అనుకున్న పని అయిపోతుంది. మామ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నానంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెబుతుంటారు. అయితే అలాంటి వ్యక్తికి భారతరత్న ఇప్పించేందుకు మాత్రం ఎటువంటి ప్రయత్నం చేయడు. కేంద్రంలో చక్రాలు తిప్పానని, ప్రధానులు, రాష్ట్రపతులను ఎంపిక చేశానని చెప్పుకొంటూ తిరిగే వ్యక్తి తన మామకు అత్యున్నత పురస్కారం ఇప్పించకలేకపోయాడు. తాజాగా నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఈ విషయంపై […]