చంద్రబాబుకి పవర్ రావాలని.. తెలుగు తమ్ముళ్ళు, అమరావతి రైతులమని చెప్పుకునేవారూ, హైదరాబాద్‌లో వ్యాపారాలు చేసుకునే సొంత కులం వారే కాక.. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి. ఆగండాగండి… “అది పవన్‌కళ్యాణ్ మాకు తెలుసు, మాకు తెలుసులే” అంటారేమో కాదు. పవన్‌కళ్యాణ్‌కి చంద్రబాబు సీయం అయితేనే ఎక్కువ తంటా, “ప్రశ్నిస్తున్నా” అని సభలు పెట్టి అటు తిట్టలేక, ఇటు ఊరుకోలేక నానా తంటాలు పడాలి కాబట్టి. ఆ మరో వ్యక్తే “నారా రోహిత్”. […]