సినిమాల్లో హీరోలుగా చలామణి అయ్యే వాళ్లు నిజ జీవితంలో హీరోయిక్ గా ఉండలేరు అనడానికి పవన్ కళ్యాణ్ జీవితమే ఒక ఉదాహరణ అని అంటున్నారు ప్రజలు.. సినిమాల్లో 100 మందిని ఒంటి చేత్తో మట్టి కరిపించే హీరోలు నిజ జీవితంలో కూలబడిపోతారు. సినిమాల్లో గంటల గంటలు రాళ్లు కొడుతూ రప్పలు కొడుతూ కొండలు గుట్టలు ఎక్కుతూ దిగుతూ శ్రమకు అద్దం పట్టేలాగా పాత్రలు ధరించి జనాన్ని ఇదంతా నిజమేనేమో అని మైమరిపించే హీరోలు నిజ జీవితంలో మాత్రం […]
మాజీ ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు మరోసారి తను నిలకడలేనితనాన్ని బయటపెట్టాడు. 2024 సార్వత్రిక ఎన్నికలలో జనసేన తరఫున స్టార్ క్యాంపైనర్ లిస్టులో అంబటి రాయుడు మొదటి పేరుగా ఉంది , ఎన్నికలకు మూడు వారాలు కూడా లేని సందర్భంలో జనసేన తరఫున ఇప్పటివరకు ఎటువంటి ప్రచారంలో పాల్గొనలేదు. జనసేన స్టార్ క్యాంపెనర్ లిస్టులో మిగిలిన వారందరూ ఎంతో కొంత పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక వెబ్సైట్ ఎందుకు ప్రచారంలో పాల్గొనలేదు అనే […]
2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బాగా హడావిడి చేసిన కాపు సంక్షేమ అధ్యక్షుడు మాజీ మంత్రి హరి రామ జోగయ్య ప్రస్తుతం ఎక్కడా కనబడడం లేదు. గతంలో పవన్ కళ్యాణ్ కి పలు సలహాలు ఇస్తూ లేఖలు రాసిన హరే రామ జోగయ్య ఎక్కడ కనబడక పోయేసరికి , ఎక్కిడికి వెళ్లిపోయాడు అంటూ ప్రశ్నలు పలువురి నుండి ఉత్పన్నం అవుతున్నాయి . టీడీపీ జనసేన పొత్తు అని ప్రకటించిన దగ్గర నుంచీ ఆయన పవన్ కళ్యాణ్ […]
ఇటీవల కాలం వరకూ జనసేన పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి తన శక్తి సామర్థ్యాలకు మించి పని చేసిన పోతిన మహేష్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సీటు ఆశించిన సంగతి మనందరికీ తెలిసిందే.. అయితే నమ్మిన వ్యక్తుల్ని నట్టేట ముంచి టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి పొత్తులో భాగంగా ఆస్తులు సైతం అమ్ముకుని జనసేన పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నాయకుల్ని పక్కన పెట్టిన పవన్ కళ్యాణ్ తనకి ప్యాకేజీ ఇచ్చే టిడిపి బిజెపి నాయకులకు […]
సమాజంలో నీతి, నిజాయితీగా వ్యాపారాలు చేసుకుంటూ సేవా కార్యక్రమాల్లో ముందుండే ఆర్యవైశ్యులు పోరాట పటిమ చూపడంలో గాంధీ, పట్టుదలలో పొట్టి శ్రీరాములు గారికి ఏమాత్రం తీసిపోరు. అటువంటి సేవాతత్పరులను చంద్రబాబు అత్యంత దారుణంగా అవమానకరంగా మాట్లాడితే కనీసం తప్పు అని స్పందించలేని పవన్ కళ్యాణ్ నేడు ఆ సమాజానికి అండగా ఉంటానని సన్నాయి నొక్కులు నొక్కదం చూస్తే ఓట్ల కోసం వెంపర్లాడటం తప్ప వారిపై పవన్ కళ్యాణ్ కి చిత్తశుద్ది లేదనేది స్పష్టం అవుతుంది. రావులపాలెం సభలో […]
ఒకరి సొంత ఎన్నికల అఫిడవిట్ చూస్తే .. చాలా విషయాలను పట్టి చూపుతోంది . చదువు : ఇంటర్లో ఎంపీసీ, MEC , ఇంకా ఏవేవో అని చెప్పుకున్నారు, ఐఏఎస్, ఐపిఎస్ చెయ్యకపోవటానికి కారణం అవినీతి రాజకీయ నాయకులకు సెల్యూట్ చెయ్యటం ఇష్టం లేకనే కానీ సామర్థ్యం లేక కాదు అని తల్లితో చెప్పానంటే …. అక్కడ చప్పట్లు , విజిల్స్ , అరుపులు. వాస్తవములో చదివింది : 10th క్లాస్ సంపాదన: కార్ EMI లు […]
పవన్ కళ్యాణ్ మాటలు కోటలు దాటుతాయి గాని చేతలు గేటులు కూడా దాటవు అనేది ఎప్పటినుండో వినిపిస్తున్న విమర్శ. ఆ విమర్శలకు తగ్గట్లుగానే పవన్ కళ్యాణ్ అడుగులు ఆచరణ కూడా ఉండటం షరా మామూలే. అయితే ఎన్ని విమర్శలు చేసినా ఎంతమంది ఎన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ విధివిధానాలను ఎండగట్టిన ఏమాత్రం ఆలోచన లేకుండా నిస్సిగ్గుగా అదే పంధాలో పయనిస్తాడు పవన్ కళ్యాణ్. ఉదాహరణకి మా అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కమ్మ మీడియా నానా […]
జనసేన అధినేత ఎన్నికల నామినేషన్ దాఖలు చేసిన దగ్గర నుండి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్ చూసిన వారికి తను టీడీపీకి ఎప్పుడైతే దగ్గర అయ్యాడో ఆరోజు నుండి ఆస్థులు పెరిగాయని తన పేరిట కోట్ల విలువ చేసే భూములు, కార్లు వచ్చాయని అర్థమవుతుంది అంటూ ఏపీలో ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా టీడీపీ కి దగ్గరగా జరిగిన 2022 నుండి పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా 14 […]
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన అభిమానులను సైకోలుగా తయారు చేసేశాడన్నది సత్యం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సాధారణ విషయం. కానీ పవన్ తప్పులను ఎవరైనా ఎత్తి చూపితే ఆ సైకోలు తట్టుకోలేరు. ఈ ఆటవిక సేన సభ్యులు ఇంట్లో వాళ్ల మీద అణువంత ప్రేమ చూపించరు. ప్యాకేజీలు తీసుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించి, నిత్యం అబద్ధాలతో బతికే సేనాని మీద మాత్రం అంతులేని ప్రేమ చూపిస్తారు. పవన్ అభిమానులకు వ్యవస్థ ఎలా నడుస్తుందో […]
వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరికలు వెల్లువలా కొనసాగుతున్నాయి. మేమంతా సిద్ధం బస్సు యాత్ర విశాఖపట్నం జిల్లాలో కొనసాగుతోంది. ఎండాడ ఎంవీవీ సిటీ నైట్ స్టే పాయింట్ నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 21వ రోజు యాత్ర మంగళవారం మొదలైంది. తొలుత భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన నుంచి పలువురు కీలక నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. గాజువాక నియోజకవర్గం నుంచి మాజీ మేయర్, బీజేపీ నాయకుడు పులుసు జనార్దనరావు, 65వ వార్డు అధ్యక్షుడు వీఎస్ ప్రకాష్‌రావు, ఉపాధ్యక్షుడు కర్రి […]