ఇస్రో విజయాల పరంపరలో మరొక కీర్తి కిరీటం చేరింది. చంద్రయాన్ సక్సెస్ తర్వాత ప్రపంచ దేశాల చూపుని తనవైపుకు తిప్పుకున్న ఇస్రో, ఆపై చంద్రుడి దక్షిణ ధృవం పై సాధికారంగా చేసిన సాఫ్ట్ ల్యాండింగ్ మిగతా దేశాల అంతరిక్ష కేంద్రాలను ముక్కున వేలేసుకునేలా చేసింది. చంద్రుడి మీదకు పంపిన రాకెట్ సక్సెస్ అవగానే, ఆపై సూర్యుడి రహస్యాలను ఛేదించేందుకు ఆదిత్య అనే పేరుతో మరొక ఉపగ్రహాన్ని పంపి అక్కడా విజయాన్ని చవిచూసింది. ఇపుడు కొత్తగా.. నిన్న భూమి, […]