మొన్న జనవరి 16న బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ రిలీజ్ చేసిన గణాంకాలు భారతదేశం లో కొత్తగా వివిధ రాష్ట్రాల నుండి నమోదు అయిన పెట్టుబడిదారుల సంఖ్య దేశీయ మార్కెట్ యొక్క విస్తృతిని పెంచుతున్నట్లుగా తెలుపుతున్నాయి… సాధారణం గా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టుటకు ఆసక్తి చూపడం అనేది ఆ దేశం యొక్క ఆర్ధిక అభివృద్ధి స్థాయిని నిర్ణయిస్తుందని మైక్రో ఎకనామిస్ట్ లు వ్యాఖ్యానిస్తుంటారు. దానికి ఎన్నో కారణాలున్నప్పటికీ ముఖ్యంగా చెప్పుకోదగినవి పొదుపు స్థాయి, పెట్టుబడి స్థాయి […]