ఎన్టీఆర్ కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు, ఎన్టీఆర్ పెట్టిన పార్టీ, ఎన్టీఆర్ కన్నబిడ్డలు, చివరికి ఎక్కడో నారవారిపల్లె అనే చిన్న ఊర్లో పుట్టిన ఎన్టీఆర్ తో ఏ రక్త సంబంధం లేని బాబు వశం అయ్యాయి. ఏ కష్టం లేకుండా సీఎం అయ్యాడు, అయినా అధికార దాహం తీరలేదు. తను సార్వభౌముణ్ణి అనీ, తనపై వేరే ఏ అధికారం ఉండరాదని భావిస్తాడు… ఎన్టీఆర్ ని గద్దె దించి తను ముఖ్యమంత్రి అవ్వడానికి కారణమే అప్పటి గవర్నర్ కృష్ణకాంత్, తర్వాత […]