ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్నెట్ వినియోగదారులు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని గూగుల్ సెర్చ్ అనలిటిక్స్ వెల్లడిస్తున్నాయి. ఈ విషయంలో సీఎం జగన్ తో పోలిస్తే చంద్రబాబు వెనుకబడ్డారని గూగుల్ సెర్చ్ అనలిటిక్స్ స్పష్టం చేస్తున్నాయి. ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయ. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ప్రచారంలో దూకుడు పెంచారు. ఇప్పటికే ఆయన నిర్వహించిన సిద్ధం సభలు సక్సెస్ కావడంతో మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు […]