ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఆసియా పసిఫిక్ క్లైమేట్ సెంటర్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల ఆసియా పసిఫిక్ క్లైమేట్ సెంటర్ వాతావరణాన్ని మరింత మెరుగ్గా అంచనా వేయడానికి ఎల్ నినో సౌతెర్న్ అసిలేషన్ ను ప్రవేశ పెట్టింది. ఈ ఎన్ యస్ ఓ ద్వారా వాతావరణాన్ని 3 నుంచి 6 నెలలు ముందుగా అంచనా వేయొచ్చు. జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో భారీ వర్షాలు పడొచ్చు అని […]