2014 ఎన్నికల ప్రచారంలో నాకంటే అనుభవశాలి ఎవరూ లేరని చెప్పుకున్న చంద్రబాబు తీరా ఎన్నికలలో గెలిచి నవ్యాంధ్రకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తో పాటు తూర్పు గోదావరికి కూడా లెక్కలేనన్ని హామీలనిచ్చి అమలు మాత్రం చేయలేదు. ఒకసారి చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లాకు ఇచ్చిన హామీలను పరిశీలిస్తే.. తూర్పు గోదావరి జిల్లాలో పెట్రోలియం యూనివర్సిటీ తీసుకొస్తానని గెలిచిన మొదటి నెలలోనే కేంద్ర పెట్రోలియం సహాయక శాఖ మంత్రిని కలిసి చంద్రబాబు హడావిడి చేశాడు. కలిసిన ఫోటోలు […]