ఇప్పుడంటే మెగా సోదరులు ఒకరినొకరు పొగుడుకుంటూ.. కౌగలించుకుంటూ డ్రామాను రక్తి కట్టిస్తున్నారు. అధికారం కోసం సహకారం అందించుకుంటున్నారు. ఒకప్పుడు ఇదే బ్రదర్స్ మాధ్య మాటల యుద్ధాలు ఒక స్థాయిలో జరిగాయి. అప్పట్లో చిరంజీవి కాంగ్రెస్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ వేరుగా ఉన్నారు. ఓ సందర్భంలో చిరంజీవి తన తమ్ముడి మాటలపై ఇలా స్పందించారు. ‘ఈరోజున కాంగ్రెస్ పార్టీ హఠావో అన్నారు. మా పార్టీ నిన్న, మొన్న పుట్టింది కాదు. వంద సంవత్సరాలకు పైనే చరిత్ర కలిగింది. నేను […]
2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటుకు పోటీ చేయబోవు మరో 9 మంది అభ్యర్థులతో కూడిన తుది జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే మొదటి విడతగా 14 మంది పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించింది. ఇండియా కూటమి పొత్తులో భాగంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 25 స్థానాలలో కాంగ్రెస్ 23 స్థానాలలో పోటీ చేస్తూ ఉంది. అరకు పార్లమెంటు స్థానం నుంచి సిపిఎం, గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి సిపిఐ పోటీ చేస్తున్నాయి. శ్రీకాకుళం […]
ఎన్నికలు వస్తే చాలు ఎక్కడ లేని భయం బాబును ఆవహిస్తుంటుంది. ఆ భయం తో నే ఒక ప్లాన్ ఫెయిల్ అయితే మరో ప్లాన్, ఆ ప్లాన్ కూడా ఫెయిల్ అయితే ఇంకో ప్లాన్ అంటూ వరసగా ఒకేసారి పది ప్లాన్స్ వేసుకుని రెడీ గా ఉంటాడు. ఈసారి గతంలో లాగా బీజేపీ తో ఒకసారి, కాంగ్రెస్ తో ఒకసారి విడివిడిగా ఎన్నికలకు వెళ్తే వాళ్లు వెయ్యక, వీళ్లు వెయ్యక బొక్క బోర్లా పడ్డాం అని గ్రహించి […]
దేశంలో జరగబోతున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని శుక్రవారం విడుదల చేసింది. పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారెంటీల పేరుతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి మ్యానిఫెస్టోను విడుదల చేశారు. యువత, మహిళలే లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ రూపొందించిన మేనిఫోస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలను చేర్చడం గమనార్హం. 48 పేజీలతో ఈ మ్యానిఫెస్టోను రూపొందించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలు రూ.5 […]
రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల గడువు సమీపిస్తోన్న తరుణంలో ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ప్రచారం సందర్బంగా చంద్రబాబు వినియోగిస్తున్న హెలికాప్టర్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. టీడీపీ పొత్తేమో ఎన్డీఏ కూటమితో ఉన్న, చంద్రబాబు మాత్రం కాంగ్రెస్ వారికి చెందిన హెలికాప్టర్లు వినియోగిస్తున్నాడు. ఎన్నికల్లో చంద్రబాబు తన ప్రచార కార్యక్రమాల కోసం తన ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకుల హెలికాప్టర్లు, ఛాపర్లు వాడుకుంటోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన ప్రచార కార్యక్రమాల్లో ఒక చోటి నుంచి మరో చోటికి రాకపోకలు […]
కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. వైసీపీ నుంచి అవినాశ్ రెడ్డి, టీడీపీ నుంచి భూపేశ్ రెడ్డి ఎంపీ అభ్యర్థులుగా బరిలో నిలుస్తున్నారు. ఈ త్రిముఖ పోరులో షర్మిల ప్రభావం కీలకంగా మారనుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి రావటానికి ఆ పార్టీ ప్రకటించిన గ్యారంటీలు ప్రధాన కారణం. దీంతో ఏపీలో ఇప్పుడు కాంగ్రెస్ ఏకంగా 9 గ్యారంటీలతో ఏపీ ఎన్నికల బరిలోకి […]
ఏపీలో ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ఎలక్షన్ ప్రచారాలను ప్రారంభించిన వైసీపీ, టీడీపీ పోటాపోటీగా ముందుకెళ్తున్నాయి. ఈరోజు నుండి జన సేన కూడా తమ ఎన్నికల ప్రచారంను ప్రారంభిస్తున్నారు. అటు చూస్తే ఏపీ కాంగ్రెస్ కూడా రాష్ట్రంలో ప్రచారాన్ని ప్రారంభించనున్నారు, ఇవాళ్టి నుంచి విజయవాడలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ పేరుతో కాంగ్రెస్ శ్రేణులు సన్నద్దం చేస్తూ ఎన్నికల హామీలుగా తొమ్మిది గ్యారంటీలను ప్రకటించి వాటి పోస్టర్ లను విడుదల చేసింది ఏపీ […]
కాంగ్రెస్కు హైప్ ఇద్దాం.. ఓట్లు చీలుద్దాం.. -బాబు కుట్రలు
ఈనాడు రాసే ప్రతి అక్షరం వెనుక స్వార్థం ఉంటుంది. తనకు కావాల్సిన వారు ఉంటే ఒకలా రాస్తుంది. లేకప్పుడు అబద్ధాలు వల్లిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఇదే దాని సిద్ధాంతం. రాష్ట్రం విడిపోయాక ధోరణి మార్చింది. మొన్నటి వరకు కేసీఆర్ సీఎంగా ఉన్నారు. ఆయన ఎక్కడ లక్ష నాగళ్లతో రామోజీ ఫిలిం సిటీని దున్నేస్తాడు కాబోలనే భయంతో బాగా కావాల్సిన వాడిని చేసుకుంది. గత ఐదేళ్లపాటు ఇక్కడ ఆత్మ బంధువు చంద్రబాబు ఉన్నారు. అందుకని ఎవరికి […]
బీజేపీ దెబ్బకి పదేళ్ల నుండి అధికారానికి దూరం అయ్యి ఇంకో పదేళ్ల తర్వాత కూడా కేంద్రం లో అధికారంలోకి వచ్చే సూచనలు లేక, తాను ప్రధాని కావాలన్న తన తల్లి సోనియా గాంధీ ఆశ నిరాశగానే మిగిలిపోతుందనే విషయాన్ని జీర్ణించుకోలేక, పాపం రాహుల్ గాంధీ పడని పాట్లు లేవు.. భారత్ జోడో యాత్రకేమో స్పందన కరువు, మొదటి విడత యాత్ర అయ్యాక జరిగిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో ఓటమి చెందింది.. ఇప్పుడు రెండో […]