ఎలక్షన్స్ సందడి మొదలు అయింది. అన్ని పార్టీలు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకొంటున్న వేళ ఏ పార్టీ సన్నద్ధత ఎలా ఉంది అని చూస్తే, అధికార వైసీపీ పార్టీ అధినేత జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సుయాత్ర మొదలు పెట్టారు, మొదటి రోజు భారీ జనసందోహం మద్య మొదలైన యాత్ర రెండవరోజుకి అంచనాలకి మించిన జనసందోహంతో తీర్ధ యాత్రలా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి . ఇటు మూడు పార్టీల కూటమిలోని పెద్దన్న టీడీపీ కుప్పం నుండి మొదలు […]
‘అప్పు-డే తెల్లారిందా’ ఈ మాటతోనే చాలామంది మధ్యతరగతి జీవుల రోజు మొదలవుతుంది. అనేక మధ్యతరగతి కుటుంబాలు అప్పు భయంతోనే బతుకు ఈడుస్తూ ఉంటాయి. అయితే.. బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రం అలా కాదు. నెత్తిమీద ఉన్న అప్పుల కుప్ప గురించి వాళ్లకు ఎటువంటి చింత ఉండదు. ‘అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా!’ గీతాన్ని ఒంటబట్టించుకున్న ఆ బడా నేతలకు రుణపాశమంటే భయమే ఉండదు. అందుకే వాళ్లు అవసరం కోసం అప్పు చేయరు.. విలాసాల […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడిన విషయం తెలిసింది. పొత్తు ఖరారు అయినా తర్వాత కీలక ఘట్టం అయిన సీట్ల పంపకం కూడా జరిగిపోయింది. కూటమిలోని అన్ని పార్టీలు అభ్యర్థుల ప్రకటనలో జోరుగా ఉన్నారు. పొత్తు ప్రకటన తర్వాత బీజేపీ ఎట్టకేలకు తాము పోటీ చేయబోవు అసెంబ్లీ సీట్లను ప్రకటన చేసింది. పొత్తులో భాగంగా పది అసెంబ్లీ సీట్లలో బీజేపీ పోటీ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన ఈ […]
బీజేపీ పునాదులు మతతత్వ వాదం మీదనుంచి వచ్చాయన్నది అందరికీ తెలిసిన నిజం. అయితే కాలక్రమేణా ముస్లింలను ఆకట్టుకోవడానికి కొండొకచో బీజేపీ ప్రయత్నించినా… ఇప్పటికీ బీజేపీ అంటే పడని ముస్లిం ఓటర్లు ఉన్నారు.పైగా మోడీ – షా ద్వయం బీజేపీ పగ్గాలు చేపట్టాక తీసుకున్న అనేక నిర్ణయాలు, ప్రవేశపెట్టిన బిల్లులు దేశం సమగ్రతను కాపాడేవే అయినా… అన్నిటికీ వాళ్ళు బూచి కింద పాకిస్థాన్, చైనాలను చూపిస్తూ వస్తున్నారు. ఇవే కాక మైనారిటీలుగా ఉన్న ముస్లింలను నాన్ మైనారిటీలుగా మార్చేందుకు […]
అనగనగా ఓ సినిమా.. అందులో మోహన్‌బాబు ఆకు రౌడీ. నాకు సీఎం తెలుసు.. గవర్నర్ తెలుసు.. అంటూ అసిస్టెంట్‌తో చాలాసార్లు అంటాడు. ఓ సీన్లో మోహన్‌బాబును అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తారు. మీకు సీఎం, గవర్నర్ తెలుసు కదా ఫోన్ చేయండి వదిలేస్తారని అసిస్టెంట్ చెబుతాడు. అందుకు మోహన్‌బాబు నాకు వాళ్లు తెలుసు.. కానీ నేనే వాళ్లకు తెలియదు అనేసి పోలీస్ జీపు ఎక్కుతాడు. ఇదే సీన్ నిజ జీవితంలో ఒకరికి కనెక్ట్ అవుతుంది. రాసి పెట్టుకోండి […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడిన విషయం తెలిసింది. పొత్తు ఖరారు అయిన తర్వాత కీలక ఘట్టం అయిన సీట్ల పంపకం కూడా జరిగిపోయింది. కూటమిలోని అన్ని పార్టీలు అభ్యర్థుల ప్రకటనలో జోరుగా ఉన్నారు. పొత్తు ప్రకటన తర్వాత బీజేపీ ఎట్టకేలకు తాము పోటీ చేయబోవు ఎంపీ సీట్లను ప్రకటన చేసింది. పొత్తులో భాగంగా ఆరు ఎంపీ సీట్లు బీజేపీ పోటీ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు.ఆరు ఎంపీ సీట్లకు అభ్యర్థులకు సంభందించి […]
వైసీపీ రెబల్ ఎంపీ రఘురాం కృష్ణం రాజు కు టికెట్ ఇవ్వలేదని తెలుగు దేశం ఆన్లైన్ కార్యకర్తలు తెగ ఫీల్ అయిపోతున్నారు. బాధపడుతూ కొంతమంది పోస్ట్ లు చేస్తుంటే, బీజేపీ ఇంకా వైసీపీ గ్రిప్ లోనే ఉందంటూ ఇంకొంత మంది ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.. ఎంపీ గా గెలిచిన నాటి నుండి వైసీపీ వ్యతిరేఖ విధానాలతో, తను గెలిచిన పార్టీ కి వ్యతిరేఖంగానే పని చేస్తూ వచ్చిన రఘురామ కృష్ణం రాజు ఆద్యంతం టీడీపీ కోసమే పని చేస్తూ […]
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడో భారతీయ జనతా పార్టీ పెద్దలకు బాగా తెలుసు. తాజా పరిణామాలతో ఇంకా బాగా తెలిసి వస్తుంది. ఎన్డీఏలో చేరే వరకూ కాళ్ల బేరానికి దిగిన బాబు.. రోజుల వ్యవధిలోనే నిజస్వరూపం బయటపెట్టాడు. బీజేపీకి కేవలం 10 అసెంబ్లీ, ఆరు పార్లమెంట్ సీట్లు ఇవ్వగా వాటిలో తన వర్గం వారే పోటీ చేసేలా చక్రం తిప్పుతున్నారు. మొదటి నుంచి కాషాయ కండువా కప్పుకొన్న వారికి టికెట్లు దక్కకుండా చూస్తున్నారు. ఇందుకు […]
బీజేపీ-జనసేనతో పొత్తు వలన టీడీపీ కి కొత్త చిక్కు వచ్చి పడింది. పార్టీ లో చాలా మందికి, టికెట్ ఇస్తే పక్కా ఓడిపోయే అవకాశం ఉన్న చోట టికెట్ మార్పు వలన, వైసీపీ నుండి తాలుని ఏరుకోవడం వలన వారికి తప్పనిసరి టికెట్ కేటాయించాల్సి రావడం వలన… టీడీపీ నే ఎప్పటి నుండో నమ్ముకున్న సీనియర్లకు బాబు మొండి చేయి చూపిస్తున్నాడు.. రాజకీయం గా వారు ఎన్నోయెల్ల నుండి పార్టీ కి సేవ చేస్తున్నారనే కనీస కృతజ్ఞత […]
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి మార్క్ రాజకీయాలను భారతీయ జనతా పార్టీ రుచి చూస్తోంది. ఓడిపోయే సీట్లను ఆ పార్టీకి ఇస్తాడని, సీనియర్లకు చెక్ పెడతారని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. అనుకున్నట్లే జరిగింది. శుక్రవారం 13 పార్లమెంట్ స్థానాలను టీడీపీ ప్రకటించగా సీనియర్ కమలం నేతలకు షాక్ కొట్టినంత పనైంది. బాబు తన మాటే నెగ్గించుకుని కమ్మ సామాజికవర్గానికి చెందిన సమీప బంధువుకు టికెట్ ఇచ్చారు. జీవీఎల్ నరసింహారావు బీజేపీలో సీనియర్ నాయకుడు. రాజ్యసభ సభ్యుడు. […]