నేడు మోడిని అభివృద్ధికి నిదర్శనం అని పొగిడిన బాబు, మోడీలు గతంలో చేసుకొన్న విమర్శలు చూడండి.
ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికల హంగామా షురూ అయింది. ఎన్నికల కమీషన్ ఓట్ల పండగకు డేట్ లు ప్రకటించింది. దీనితో ప్రధాన పార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటించే పనులు అలాగే ప్రచార కార్యక్రమలు మొదలు పెట్టయి. ఇప్పటికే వైసీపీ తమ 175 అసెంబ్లీ , 24 మంది ఎంపీ అభ్యర్ధులను ప్రకటించి ఎన్నికల రంగం లోకి దించింది, అ పార్టీ అధినేత జగన్ 27 నుండి మనమంతా సిధ్ధం పేరుతో తన ఎన్నికల ప్రచారం మొదలు పెడుతున్నారు. […]
చదువురానంత కాలం కాకరకాయ అని తీరా చదువు నేర్చుకున్నాక కీకరకాయ అనడం మొదలుపెట్టాడట. అలా ఉంది జయప్రకాష్ నారాయణ వ్యవహారం. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా సొంత పార్టీ పెట్టి కొన్నాళ్ళు హడావిడి చేసిన ఈ మాజీ ఐఏఎస్ అధికారి తాజాగా ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని లోక్ సత్తా వ్యవస్ధాపక అధ్యక్షుడు జయ ప్రకాష్ నారాయణ నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమం పేరుతో అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, తిరిగి […]
ఎన్నికల నియమావళిని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. కానీ ఎల్లో మీడియా ఈ విషయాలను దాచేసి వైఎస్సార్ కాంగ్రెస్‌పై బురద వేసే పనుల్లో నిమగ్నమైంది. దిశ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ అయిన రాజశేఖర్ భాకరాపేటలో తెలుగుదేశం తరఫున ప్రచారం చేశారు. రాయచోటికి చంద్రబాబు నాయుడి సతీమణి భువనేశ్వరి వెళ్తుండగా టీడీపీ నాయకులతో కలిసి స్వాగతం పలికారు. ఈ విషయాలు ఎస్పీ దృష్టికి వెళ్లగా విచారించి అతడిని సస్పెండ్ చేశారు. చిత్తూరు నియోజకవర్గ అభ్యర్థి […]
పవన్ కళ్యాణ్ మరియి బాబు కలిసి పోటి చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్న తరువాత జనసేన 21 స్థానాల్లో పోటీ అని ప్రకటించారు. దానిలో భాగంగా ఉమ్మడి విశాఖ లో అనకాపల్లి ఎంపీ గా మొదట నాగబాబు పోటి అని లోకల్ గా ఇల్లు తీసుకొని ఒక వారం రోజులు హడావిడీ చేశారు చివరకు పొత్తు లో భాగంగా టికెట్ లేదు అని ఇల్లు ఖాళీ చేసి హైదరబాద్ కు తిరిగి వెళ్ళిపొయ్యారు ఇక అదే అనకాపల్లి […]
జనసేన పార్టీలో అంతర్గత కుమ్ములాట, వీర మహిళలు పై దాడి జరుగుతున్న వేళ సేనాని నుంచి స్పందన కరువైంది. మొన్న జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మీద సొంత పార్టీ కార్యకర్తలే దాడి చేశారు, ఇటీవల పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాడు అని ప్రకటించాక పిఠాపురం నియోజక వర్గ స్థాయిలో సమీక్ష జరిగితే నియోజక వర్గ ఇంఛార్జి శేషు కుమారికి ఆహ్వానం లేదు, 2019 ఎన్నికలలో ఈమె పోటీ చేసింది. నిన్న విశాఖ […]
పవన్ కళ్యాణ్ సినిమాల్లో మాత్రమే పవర్ స్టార్. రాజకీయాల్లోకి వచ్చ సరికి కన్ఫ్యూజన్ స్టార్‌గా మిగిలిపోయాడు. ఆయన జనసేన అనే పార్టీకి అధ్యక్షుడనే విషయం మర్చిపోయి ప్రవర్తిస్తున్నాడు. ప్రస్తుతం సేనాని వేస్తున్న అడుగులు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టడం కష్టమే అనిపిస్తోంది. సేనానికి స్థిరత్వం లేదని పొలిటికల్ సర్కిల్లో టాక్ ఉంది. ఆయన చేష్టలను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. 2014లో పార్టీ పెడితే ఇంత వరకు పోటీ చేయడానికి తనకంటూ ఒక నియోజకవర్గం […]
ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ కమీషన్ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముడురోజుల్లోనే ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినందుకు ఆంధ్రప్రదేశ్ లో 385 యఫ్ఐఆర్ లు నమోదయ్యాయి.3.14 లక్షల రాజకీయ ప్రచార చిత్రాలను కూడా ఈ సంధర్భంగా తొలగించామని చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ మీనా వెల్లడించారు. మూడున్నర కోట్ల విలువైన రాజకీయ పార్టీల మెటీరియల్‌ను సీజ్ చేసింది. అందులో ఎనభై లక్షల నగదు, కోటిన్నర విలువైన మద్యం సీసాలు ఉన్నాయి. మద్యం అమ్మకాలు, నిల్వలపై నిఘా వేసామని, గత ఏడాది […]
ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి రాజకీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి దిశ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ చక్రి రాజశేఖర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ జారీ చేశారు. తిరుపతి దిశా పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తించుచున్న చక్రి రాజశేఖర్ PC-2514 అను కానిస్టేబుల్ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి భాకరాపేటలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న రాజకీయ ప్రచారంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రచారంలో పాల్గొనడమే కాకుండా తెలుగుదేశం ఇచ్చిన హామీల […]
మంగళగిరిలో జరిగిన ఓ సమావేశంలో చేనేతలకు పూర్వ వైభవం తెస్తానని లోకేష్ హామీ ఇచ్చాడు.. గత చరిత్ర చూస్తే టీడీపీ ఇచ్చిన హామీలు నీటి మీద రాతలు లాంటివి. ఒక్కో కులానికి అరడజను చొప్పున హామీలు కురిపించి అధికారంలోకి వచ్చిన వెంటనే వారి మేనిఫెస్టో ని టీడీపీ వెబ్సైట్ నుండి తొలగించిన చరిత్ర వారిది. ఇక చేనేతల విషయానికి వస్తే, చేనేతలకు ఇల్లు షెడ్డు కలిపి ఒకే చోట నిర్మిస్తాం అని యువగళం లో పలుమార్లు హామీ […]