నిన్న జరిగిన ప్రజాగళం సభలో ఒకే విషయం పై మోదీ, చంద్రబాబు లు రెండు వేర్వేరు విమర్శలు చేశారు. రెండు విమర్శలు ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉన్నాయి. అదేమిటనగా…. జగన్ కు ఓటెయ్యొద్దని సొంత చెల్లెళ్లే చెప్తున్నారు, షర్మిల కు జగన్ అన్యాయం చేశాడు, సొంత ఇంట్లో వాళ్లే జగన్ ను వ్యతిరేకిస్తున్న పరిస్థితి అని బాబు ప్రసంగించగా, కొద్దిసేపటికే మైక్ అందుకున్న మోదీ అనేకసార్లు మైక్ అంతరాయం, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరణ ఇస్తూ, […]
అతి చేసే తరహా ప్రచారానికి టీడీపీ పెట్టింది పేరు. 2019 ఎన్నికల్లో కూడా రాత్రి వరకూ సాగిన ఓటింగ్ ప్రక్రియని చూసి… “రాష్ట్రం రాక్షసుడి చేతిలోకి వెళ్ళకూడదు అని ప్రజలు రాత్రి వరకూ నిలబడి మరీ ఓట్లేసారు” అంటూ ఆఖరు నిమిషంలో కూడా సెల్ఫ్ జాకీలు వేసుకుని లేపుకున్నారు. తర్వాత తగిలిన దెబ్బ అందరికీ తెలిసిందే. ఇప్పుడు జస్ట్ బీజేపీతో పొత్తు ఓకే అయిందో లేదో… అప్పుడే ప్రభుత్వం ఏర్పాటు చేసినంత కంగారు పడిపోతున్నారు. టీడీపీ అఫిషియవ్ […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం పిఠాపురంగా ప్రకటించాడు. ప్రకటించిన మొదటి రోజే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. 2019 ఎన్నికల్లో గాజువా,క భీమవరం నియోజవర్గంలో ఓడిపోయిన వాడు ఇక్కడేం గెలుస్తాడు అనే స్థాయిలో టీడీపీ కార్యకర్తలు విమర్శలు చేశారు. టిడిపి నియోజక ఇన్చార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ అనుచరులు పవన్ రాకను వ్యతిరేకిస్తున్నారు. పవన్ అభ్యర్థిత్వం ప్రకటన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత పార్టీ కార్యకర్తలు షాక్ ఇచ్చారు చిలకలూరిపేట దగ్గర బొప్పిడిలో బిజెపి, జనసేన, టిడిపిల కూటమి భారీ బహిరంగ సభ జరిగింది. ఆ సభకు విజయవాడ పశ్చిమ, పెడన జనసేన కార్యకర్తలు బాయికాట్ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరపున ఓడిపోయిన అభ్యర్థులు ఇతర పార్టీలోకి వెళ్లిపోగా, పార్టీ కష్టకాలంలో నిలబడిన పోతిన మహేష్ కి […]
తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్సీపీ పార్టీ రీజనల్ కో ఆర్డీనేటర్లతో సీఎం జగన్ సమావేశమయ్యారు. కాగా ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే సిద్ధం సభలతో తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని గొప్పగా చాటి చెప్పిన సీఎం జగన్ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకో 45 రోజుల సమయమున్న నేపథ్యంలో సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ […]
2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయం ప్రకటించారు. తొలి విడతలో బస్సు యాత్ర, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభలతో ఎన్నికల బరిలో దూసుకుపోనున్నారు. “ మేమంతా సిద్ధం “ పేరిట బస్సు యాత్ర నిర్వహించనున్నారు. రీజియన్ ల వారీగా ఇప్పటికే సిద్ధం పేరుతో జరిపిన సభల నిర్వహణ భారీ స్థాయిలో విజయవంతం అయ్యిన నేపథ్యంలో ఇప్పుడు జిల్లాల […]
2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రజారోగ్య రంగంలో ఎవరు ఊహించని విధంగా విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రజల ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం మొదలుపెట్టారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రభుత్వ వైద్యులని గడప గడపకు పంపి ప్రతి ఒక్కరికి ఏడు రకాల టెస్టులు చేయించి వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ విధంగా ఇంటింటికి వెళ్లి వైద్యం చేసి ట్రాక్ చేయడం […]
సామాజిక న్యాయమే అభివృద్ధిపథంగా ముందుకు సాగుతున్న వైనం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక న్యాయం వెల్లివిరిసింది. గత 58 నెలల కాలంలో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలనే తేడా లేకుండా అన్ని కులాలకు ఈ ముఖ్యమంత్రి సమన్యాయం చేస్తున్నారు. అయితే 2024 శాసనసభ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన అభ్యర్థుల జాబితాతో బీసీలకు 48 శాసనసభ, 11 లోక్‌సభ స్థానాలు వెరసి మొత్తం 59 స్థానాలు కేటాయించి వారికి వైఎస్ […]
మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన కొల్లు రవీంద్ర చేసిన, చేస్తున్న అన్యాయాలను ఎండగడుతూ ఘాటుగా విమర్శించారు. గడిచిన రెండు రోజులుగా కొల్లు రవీంద్ర ఓటమి భయంతో అధికారులను బెదిరిస్తూ అవాకులు చవాకులు పేలుతున్నారు అని పేర్ని నాని విమర్శించారు. బలరాంపేట వడ్డెర బస్తీలో.. పార్కుకై కేటాయించిన స్థలాన్ని కమ్యూనిటీ హాల్ కి ఇచ్చి, రోజువారి కూలి చేసుకునే […]
‘పవన్ కళ్యాణ్‌కు రాజకీయాలంటే టైం పాస్ వ్యవహారం మాత్రమే. సీరియస్‌నెస్ ఉండదు. ప్రజారాజ్యం సమయంలో కావొచ్చు.. 2014లో జనసేన పెట్టిన నాటి నుంచి కావొచ్చు.. వీకెండ్ పొలిటీషియన్లాగే వ్యవహరిస్తున్నాడు. ఏనాడూ పూర్తిగా దృష్టి పెట్టలేదు. ఆయన చెప్పేవన్నీ కోతలే..’ సేన నుంచి వెళ్లిపోయిన అనేకమంది నేతలు చెప్పిన మాటలివి. పవన్ చాలాసార్లు సినిమాలు మానేస్తున్నా.. ఇక ఈ జీవితం ప్రజలకే అంకితమని చెప్పారు. కానీ ఎప్పుడూ పాటించలేదు. తనకు వేరే ఆదాయం లేదని, మూవీస్ చేయడం తప్ప […]