పవన్ కళ్యాణ్ కి బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్తే చాలు : పోతిన మహేష్

పవన్ కళ్యాణ్ తడిగుడ్డతో గొంతు ఎలా కోస్తారో తనకి బాగా తెలిసివచ్చింది అని తెలిపారు జనసేన మాజీ నేత పోతిన మహేష్ . 2014 నుంచి పార్టీలో కొనసాగితే 2019లో సీట్ కేటాయించారు, ఆ ఎన్నికల్లో ఓటమి పాలు అయినా నేను ఏ పార్టీలోకి వెళ్లలేదని, ఆ ఎన్నికల్లో ఓటమిపాలు చెందిన తర్వాత చాలామంది నాయకులు జనసేనని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు, నేను పవన్ కళ్యాణ్ ని నమ్ముకొని విజయవాడలో పార్టీని బలోపేతం చేస్తే టికెట్ […]