టికెట్ల పంచాయితీతో జనసేనలో ప్రకంపనలు మరో కీలక నేత జంప్

బిజెపి టిడిపి జనసేన మూడు పార్టీల్లో అసమ్మతి ఒక్కసారిగా బయటపడుతోంది. మూడు పార్టీల్లో అధిష్టానాలు పైన తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. జనసేన పార్టీలో టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారు. జనసేనలో టికెట్ దక్కని నేతలు ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పవన్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు చేస్తూ జనసేన నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకులకు సైతం టికెట్ దక్కడం లేదు అంటూ […]